పూజల చందా వివరములు
వ.నం | పూజ పేరు | కాలం | రుసుము | చెల్లించుటకు లింకు |
---|---|---|---|---|
1 |
ఈ దేవాళయములో నిత్యధీపారాధన అవకాసము భక్తులకు కల్పిస్తున్నము. సంవత్సరముపాటు నూనెకు అయ్యే ఖర్చును రు 516/- గా నిర్ణయించాము. ఎవరైతే ఈ రుసుము చెల్లిస్తారో వారి గోత్రనామములు స్వామివారికి సంవత్సరముపాటు వినిపించబడును. |
ఒక సంవత్సరం చందాదారుల వివరాలు |
Rs 516/- | Pay here |
2 |
ప్రతి నెలలో వచ్చు స్వాతికి స్వామి వారికి ప్రత్యేక పూజ మరియు అన్నదాన కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి. భక్తులు ఆ కార్యక్రమాన్ని తమ గొత్రనామాలపై జరిపించుకొనుటకు ముందుకు వచ్చి ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాము. అందుకు గాను ఒక రోజు స్వాతికి కేవలము రు 2516/- లు చెల్లించవలెను. లేదా మిరే అన్ని వస్తువులు తీసుకురావలెను. |
ఒక స్వాతి రోజుకు మాత్రమే | Rs 2516/- | Pay here |
3 |
ప్రత్యేక పూజ - అన్నదానము భక్తుల అభీష్టము ప్రకారము వారు కోరుకున్న ప్రత్యేక రోజులలొ అనగా జన్మ,వివాహ,ఉద్యోగ,గృహ ఇంకా అనేక శుభప్రదమైన రోజులలో స్వామి వారికి పూజ మరియు అన్నదాన కార్యక్రమాలు నిర్వహించబడును. |
సంవత్సరములో ఒక్కసారిమాత్రమే | Rs 2516/- | Pay here |
4 |
|
|||
5 |
|
|||
6 |
విరాళములు
|
మీ అభీష్టము (No Limit) | Pay here |